Exchange
any old CPU / Laptop working or not working, and get a DELL CPU just @ Rs.
3000. Configuration: Dell MCoreP4, 1 GB DDR2 RAM, 80 GB Sata HDD, Windows 7
installed. Dell Factory refurbished systems. Hurry up. For more information,
please call 9290583333. Limited Systems available.
పర్యావరణానికి మేలు చేసే కంప్యూటింగ్ అవకాశాలు
ఎంచుకోవడం మీద ఈమధ్యనే జనంలో బాగా అవగాహన పెరుగుతోంది. ఒక గంట క్రితం నేను
షేర్ చేసిన ఒక పోస్టుకు 13 ఫోన్‌కాల్స్ అందుకోవడమే అందుకు సాక్ష్యం.
డెల్ రీఫర్బిషింగ్ ఫాక్టరీ మంచి ఆఫర్ ఒకటి
వచ్చింది ఈరోజు. మన ఇళ్లలో, ఆఫీసుల్లో పడివున్న
పనిచేస్తున్న, పనిచేయని కంప్యూటర్లను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా కేవలం
మూడువేల రూపాయలకే ఎమ్‌కోర్‌పి4 రీఫర్బిష్డ్ సీపీయూ పొందవచ్చు.
ఈ పాత కంప్యూటర్ల విడిభాగాలను గ్రీన్
ఏజెన్సీలు ఫాక్టరీ మోడ్‌లో డిటాచ్ చేసి, తిరిగి పనికొచ్చేవిధంగా
రీఫర్బిష్ చేస్తాయి. ఇవ్వాళ్టికీ పెంటియమ్ ప్రాసెసర్లనే ఉపయోగిస్తున్న కొన్ని
ఆఫ్రికన్, ఇతర దేశాలకు తయారుచేసే కంప్యూటర్లకు వీటిని ఉపయోగిస్తారు.
ఫలితంగా ఆయా దేశాలకు అతితక్కువ ధరలకు కంప్యూటర్లు చేరతాయి. పర్యావరణం
మీద దుష్ప్రభావం కూడా తగ్గుతుంది.
మీ దగ్గర పాత కంప్యూటర్లుంటే ఈ-వేస్ట్
కింద మార్చండి, మీ ఇంట్లో రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించుకోండి, పర్యావరణానికి
సాయపడండి. వివరాల కోసం కింది లింక్ నొక్కండి.
https://www.facebook.com/1516765641907894/photos/a.1516771355240656.1073741827.1516765641907894/1682350012016122/?type=3&theater
No comments:
Post a Comment